Home న్యూస్ విజయ్ గోట్: 187 కోట్ల టార్గెట్…3 వీక్స్ లో వచ్చింది ఇది…మిక్సుడ్ టాక్ తో ఊచకోత!

విజయ్ గోట్: 187 కోట్ల టార్గెట్…3 వీక్స్ లో వచ్చింది ఇది…మిక్సుడ్ టాక్ తో ఊచకోత!

2

రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కష్టం అనుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా అందుకుని మంచి లాభాలను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…

3rd వీక్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేరళలో మాత్రం సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా తమిళనాడులో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు ని చూపిస్తూ ఉండగా….

ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 450 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా 21వ రోజు కూడా 1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా….

The Greatest Of All Time 3 Weeks(21 Days) Total WW Collections!!

ఇప్పుడు 3 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 21 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 215.00Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 27.75Cr
👉Kerala – 13.20Cr
👉ROI – 23.90Cr
👉Overseas – 154.90Cr***approx
Total WW collection – 447.80CR(218.45CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 31.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

The Greatest Of All Time 20 Days Total WW Collections!!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here