Home న్యూస్ 5000 రేటు…అయినా టికెట్ ముక్క లేదు ఇక్కడా!…భీభత్సం ఇది!!

5000 రేటు…అయినా టికెట్ ముక్క లేదు ఇక్కడా!…భీభత్సం ఇది!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నుండి ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1 Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఫెంటాస్టిక్ గా ఉండగా…

భారీ రిలీజ్, భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద సినిమా సొంతం చేసుకోని రేంజ్ లో భారీ రిలీజ్, భారీ టికెట్ హైక్స్ తో పాటు భారీ లెవల్ లో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలతో రిలీజ్ అవ్వగా…

రీసెంట్ టైంలో ఒక టాప్ స్టార్ మూవీ కి ఇన్ని బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు పడటం ఈ సినిమాకే చెల్లింది…ఇక సినిమాకి ఓవరాల్ గా స్పెషల్ షోల ఆక్యుపెన్సీ 80% రేంజ్ లో ఉండగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాకి…

Devara Part 1 Pre Release Business Details!!

ఆంధ్ర సీడెడ్ లో ఊరమాస్ ఓపెనింగ్స్ దక్కగా స్పెషల్ షోల టికెట్ రేట్స్ కొన్ని చోట్ల 3000-5000 వరకు ఉండగా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఈ రేట్స్ ను కూడా లెక్క చేయకుండా ఎగబడి థియేటర్స్ లో సినిమాను చూడటానికి వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

ఇక సీడెడ్ లో కొన్ని చోట్ల రేట్స్ ఇంకా ఎక్కువగానే ఉండగా ఫ్యాన్స్ ఆ రేట్స్ ని లెక్క చేయకుండా ఎగబడి స్పెషల్ షోల కోసం వచ్చారు…ఓవరాల్ గా సినిమా స్పెషల్ షోల కలెక్షన్స్ రీసెంట్ టైంలో రికార్డ్ లెవల్ లో ఉండబోతూ ఉండగా…

ఆ కలెక్షన్స్ మొదటి రోజు కలెక్షన్స్ లో యాడ్ అవుతాయి కాబట్టి ఓవరాల్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో రికార్డులను సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊరమాస్ జాతర సృష్టించబోతున్నాడు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here