Home న్యూస్ టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ ఇవే!!

టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ ఇవే!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) భారీ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా, సినిమా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 7250 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది..

ఓవరాల్ గా టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో దేవర మూవీ రిలీజ్ అవ్వగా, బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ కూడా సెన్సేషనల్ లెవల్ లో ఉండటం ఖాయమని చెప్పాలి….

మొత్తం మీద చూసుకుంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ టాలీవుడ్ తరుపున ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీ గా నిలిచింది. తర్వాత ప్లేసులో బాహుబలి మూవీ కల్కి సినిమాలు నిలవగా రీసెంట్ టైంలో ప్రభాస్(Prabhas) మూవీస్ లిస్టుని డామినేట్ చేశాయి…

Devara Part 1 Pre Release Business Details!!

ఒకసారి టాలీవుడ్ మూవీస్ లో వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ ని గమనిస్తే….
Tollywood All Time Highests Count Movies
1. RRR Movie – 10,200+
2. Baahubali2- 8500 to 9000
3. KALKI2898AD – 8400 to 8500
4. Saaho – 7978
5. Devara Part 1 – 7100 to 7250******
6. Radhe Shyam – 7010+
7. Adi Purush – 7000+
8. Salaar Part 1 – 6200+
9. SyeRaa Narasimha Reddy- 4632
10. Baahubali – 4000
11. Pushpa Part 1 – 3000+
12. LIGER – 3000+
13. Agnyaathavaasi –2800
14. DASARA – 2710~
15. Sardaar Gabbar Singh – 2600~

మొత్తం మీద ఇవి ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ లో హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ ….ఇక ఫ్యూచర్ లో కూడా చాలానే బిగ్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కాబోతూ ఉండటంతో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

Tollywood Top 10 Highest Theaters Count

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here