Home న్యూస్ కల్కి రికార్డ్ ను బ్రేక్ చేయని దేవర….కానీ ఇక్కడ మాత్రం మాస్ కొట్టుడే!!

కల్కి రికార్డ్ ను బ్రేక్ చేయని దేవర….కానీ ఇక్కడ మాత్రం మాస్ కొట్టుడే!!

0

బాక్స్ అఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ టాలీవుడ్ నుండి వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ లో ప్రభాస్(Prabhas) నటించిన కల్కి(Kalki 2898 AD) మూవీ తర్వాత ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ సొంతం అయ్యాయి…

తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన దేవర మూవీ నైజాం ఏరియాలో రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ బుకింగ్స్ ను ఒక దశలో ….

నెక్ టు నెక్ టార్గెట్ చేసింది…నైజాం మెయిన్ సెంటర్ అయిన హైదరాబాదులో కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 18.9 కోట్ల మార్క్ ని అందుకోగా ఈ రేంజ్ ను మ్యాచ్ చేస్తూ రచ్చ చేసిన దేవర మూవీ సాలిడ్ స్టార్ట్ తర్వాత స్లో అయ్యి ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ టోటల్ గ్రాస్….

Kalki 2898 AD Movie Total World Wide Collections!!

హైదరాబాదు లో 17.65 కోట్ల మార్క్ దాకా వెళ్ళింది…దాంతో కల్కి మూవీ అడ్వాన్స్ సేల్స్ రికార్డ్ బుకింగ్స్ ను దేవర అందుకోలేక పోయింది నైజాం….ఇక్కడ ఇలా ఉంటే ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మాత్రం దేవర మూవీ రాంపెజ్ ముందు రీసెంట్….

బిగ్ మూవీస్ అన్నీ కూడా చేతులు ఎత్తేశాయి అనే చెప్పాలి….ఆ రేంజ్లో బుకింగ్స్ ను ఓవరాల్ గా…సొంతం చేసుకున్న దేవర మూవీ ఆంధ్ర సీడెడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయబోతుంది. కానీ నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా…..

ఒక దశలో కల్కిని బ్రేక్ చేస్తుంది అనుకున్నా అలా జరగలేదు. కానీ భారీగా ఇక్కడ కూడా షోలు ఉండటంతో కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ ని మొదటి రోజు చేసే అవకాశం ఎంతైనా ఉంది…ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here