Home న్యూస్ దేవర హిందీ 3 డేస్ కలెక్షన్స్….వీర కుమ్ముడు కుమ్మేసిన ఎన్టీఆర్!!

దేవర హిందీ 3 డేస్ కలెక్షన్స్….వీర కుమ్ముడు కుమ్మేసిన ఎన్టీఆర్!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మొదటి రోజు నుండి అన్ని చోట్లా ఎలా ఉన్నా హిందీ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ను చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు ఈవినింగ్ షోల నుండి రచ్చ చేయడం మొదలు పెట్టిన సినిమా….

మొదటి రోజు 7.95 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా….రెండో రోజు డబుల్ డిజిట్ మార్క్ ని అందుకుంటుంది అని అనుకున్నా కూడా జస్ట్ లో ఆ మార్క్ ని మిస్ చేసుకుని 9.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

సండే అడ్వాంటేజ్ తో కచ్చితంగా డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ అందుకోవడం ఖాయం అనుకోగా అనుకున్నట్లే జోరు చూపించిన సినిమా 3వ రోజు అంచనాలను మించి పోయి 10-11 కోట్లు అనుకుంటే ఏకంగా 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది.

Devara Movie 2 Days Total World Wide Collections!!

ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Devara Hindi Collections
👉Day 1 – 7.95CR
👉Day 2 – 9.50CR
👉Day 3 – 12.07CR
Total Collections:- 29.52CR NET💥💥💥
ఇదీ మొత్తం మీద సినిమా 3 రోజుల్లో హిందీ లో సాధించిన కలెక్షన్స్…

సినిమా ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ కి దగ్గర అవ్వగా ఇక 4వ రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా ఉన్నంతలో 60-65% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదు అనిపించేలా ఉంటే 4 కోట్ల నుండి 4.50 కోట్ల రేంజ్ లో నెట్ ను అందుకోవచ్చు. ఇక సినిమా ఇంతకు మించి జోరు పెంచుతుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here