Home న్యూస్ 4 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే టెస్ట్ లో దేవర “పాస్”!!

4 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే టెస్ట్ లో దేవర “పాస్”!!

1
Devara Movie 4 Days Total WW Collections Report
Devara Movie 4 Days Total WW Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో వీర విహారం చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 4 Days Total WW Collections) వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో ఓవరాల్ గా వర్కింగ్ డే టెస్ట్ లో పాస్ అయ్యింది దేవర మూవీ ఇప్పుడు…

తెలుగు రాష్ట్రలలో 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అనుకోగా అనుకున్న అంచనాలను మించిన సినిమా 5.64 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie Day 4 Telugu States Collections(Inc GST)
👉Nizam: 2.52Cr
👉Ceeded: 1.20CR
👉UA: 58L
👉East: 25L
👉West: 22L
👉Guntur: 32L
👉Krishna: 31L
👉Nellore: 24L
AP-TG Total:- 5.64CR(8.45CR~ Gross)

Devara Movie 4 Days Total World Wide Collections!!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ కలెక్షన్స్ తో వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అవుతుంది అనుకోగా అనుకున్నట్లే సినిమా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 18.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Devara Movie 4 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 41.29Cr
👉Ceeded: 19.10CR
👉UA: 11.15Cr
👉East: 6.99Cr
👉West: 5.65Cr
👉Guntur: 9.72Cr
👉Krishna: 6.06Cr
👉Nellore: 4.28Cr
AP-TG Total:- 104.24CR(144.75CR~ Gross)
👉KA: 12.40Cr
👉Tamilnadu: 3.10Cr
👉Kerala: 72L~
👉Hindi+ROI: 17.65Cr
👉OS – 30.15Cr****approx
Total WW Collections: 168.26CR(Gross- 285.80CR~)
(91%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 91% రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 15.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

1 COMMENT

  1. చా ఏమి లేదు.... చాలా కేంద్రాలలో మూవీని తీసేసారు.... క్లీన్ హిట్ కష్టమే!!!! చా ఏమి లేదు.... చాలా కేంద్రాలలో మూవీని తీసేసారు.... క్లీన్ హిట్ కష్టమే!!!!

    క్లీన్ హిట్ కష్టమే!! చాలాకేంద్రాలలో సినిమాని తీసేసారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here