Home న్యూస్ 24 గంటలు ఓవర్….గేమ్ చేంజర్ 2nd సాంగ్ కి మాస్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్….గేమ్ చేంజర్ 2nd సాంగ్ కి మాస్ రెస్పాన్స్!!

0

ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు రాబోతున్న బిగ్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల క్రేజీ కాంబోలో చాలా టైంగా రూపొందుతున్న గేమ్ చేంజర్(Game Changer Movie) అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇయర్ ఎండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి ఆల్ రెడీ వచ్చిన…

ఫస్ట్ సాంగ్ ఆల్ రెడీ లీక్ అయినా కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది….ఇక సినిమా నుండి రీసెంట్ గా రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్… రా మచ్చ మచ్చ(Raa Macha Macha – Lyrical) పేరుతో రూపొందిన ఈ సాంగ్…

సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ గా రూపొందగా సాంగ్ కి ఫస్ట్ టైం విన్నప్పుడు ఓకే అనిపించే రేంజ్ లో అనిపించగా రిపీట్స్ లో ఆకట్టుకుంది….ఇక సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ అండ్ తమన్ మ్యూజిక్ మెప్పించగా విజువల్స్ పరంగా సాలిడ్ గ్రాండియర్ తో మెప్పించగా…

మెగా ఫ్యాన్స్ సాంగ్ ను బాగానే ఎంజాయ్ చేశారు. ఇక సాంగ్ కి 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు లో సాలిడ్ రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అయ్యింది. 24 గంటలు పూర్తి అయ్యే టైంకి వ్యూస్ పరంగా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను లిరికల్ వీడియోలలో…

సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా వ్యూస్ పరంగా మాత్రం పెద్దగా కొత్త రికార్డులు నమోదు చేయలేక పోయింది. వ్యూస్ పరంగా 24 గంటల్లో 16.44 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది ఈ సాంగ్. ఇక లైక్స్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

రా మచ్చ మచ్చ సాంగ్ కి టోటల్ గా 299K లైక్స్ మార్క్ ని అందుకుంది. లైక్స్ పరంగా టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది కానీ వ్యూస్ పరంగా మాత్రం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్ సినిమా మీద అంచనాలను బాగానే పెంచింది. ఇక సినిమా నుండి వచ్చే ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here