Home న్యూస్ 200 కోట్ల షేర్ ఔట్….మాస్ భీభత్సం సృష్టించిన దేవర!!

200 కోట్ల షేర్ ఔట్….మాస్ భీభత్సం సృష్టించిన దేవర!!

0

ఎక్స్ లెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయినా కూడా మొదటి రోజే ఓ రేంజ్ లో మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1), ఫస్ట్ డే సోషల్ మీడియాలో పడ్డ ట్రోల్స్ కి తేరుకుంటుందో లేదో అనుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…

మొదటి వారం పూర్తి అయ్యే టైంకే బ్రేక్ ఈవెన్ ని దాటేసి మాస్ ఊచకోత కోసింది, అంతటితో ఆగకుండా ఇప్పుడు లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకునేలా పరుగును కొనసాగిస్తున్న సినిమా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపగా..

లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు 8 రోజుల్లో మరో మైలురాయిని అధిగమించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ షేర్ లెక్క మొదటి వారంలోనే 199 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…

Devara Movie 4 Days Total World Wide Collections!!

ఇక 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ షేర్ లెక్క 200 కోట్ల మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. మొదటి రోజు వచ్చిన టాక్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఏకంగా 200 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం అన్నది మామూలు విషయం కాదు…

తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ లో డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీకెండ్ రావడం, తర్వాత ఎలాగూ దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా మినిమమ్ హోల్డ్ చేసినా కూడా లాంగ్ రన్ లో సాలిడ్ లాభాలను ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here