Home న్యూస్ సీడెడ్ లో సలార్ ఔట్….మాస్ ఊచకోత కోసిన దేవర!!

సీడెడ్ లో సలార్ ఔట్….మాస్ ఊచకోత కోసిన దేవర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1)….అన్ని ఏరియాల్లో కుమ్మేస్తూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మాస్ రచ్చ చేయగా, అందులో రాయలసీమ ఏరియాకి వచ్చే సరికి అంతకుమించిన జోరు చూపించిన సినిమా….

రిలీజ్ అయిన రోజు నుండి అరాచకమైన కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా, 6 రోజులు నాన్ స్టాప్ గా రోజుకి కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా మొదటి వారంలో ఊహకందని కలెక్షన్స్ ని ఇక్కడ సొంతం చేసుకోగా అనేక సినిమాల…

లైఫ్ టైం కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సీడెడ్ ఏరియాలో సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతున్న దేవర మూవీ ఇప్పుడు అక్కడ ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో….

Salaar Part 1 – Ceasefire Total WW Collections!

సలార్(Salaar) మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని కేవలం 8 రోజుల్లో బ్రేక్ చేసి మాస్ ఊచకోత కోసింది…సలార్ మూవీ టోటల్ రన్ లో 22.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సీడెడ్ ఏరియాలో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించగా…

ఇప్పుడు కేవలం 8 రోజుల్లోనే దేవర మూవీ సలార్ మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన దేవర మూవీ 25 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఇప్పుడు సీడెడ్ ఏరియాలో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసి మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

సినిమాకి ఇంకా సెకెండ్ వీకెండ్ అలాగే దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండటంతో లాంగ్ రన్ లో మరింత జోరు చూపించి సీడెడ్ ఏరియాలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. లాంగ్ రన్ లో దేవర ఇంకా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here