Home న్యూస్ 10th డే దేవర ఓపెనింగ్స్….ఆగని దేవర మాస్ జాతర!!

10th డే దేవర ఓపెనింగ్స్….ఆగని దేవర మాస్ జాతర!!

0

మొదటి వారంలో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) 9వ రోజున వీకెండ్ అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా ఇప్పుడు 10వ రోజు సండే లో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

సినిమా 9వ రోజున ఆల్ మోస్ట్ లక్షన్నర టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా 10వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు 9వ రోజు కన్నా కూడా బెటర్ గానే ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు నైజాం లో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా..

ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలలో మాత్రం సినిమా మంచి జోరుని కొనసాగించే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 4 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…

Devara Movie 9 Days Total World Wide Collections!!

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది, ఇక హిందీలో ఈ రోజు మరింత గ్రోత్ కనిపిస్తూ ఉండగా, కర్ణాటక లో కూడా సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతుంది. కానీ తమిళ్ మరియు కేరళలో మరింత స్లో అయింది…

ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే 10వ రోజు వరల్డ్ వైడ్ గా మరోసారి 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. నైట్ షోలలో గ్రోత్ ఉంటే 7 కోట్ల మార్క్ ని దాటే ఛాన్స్ ఉంది. 7 కోట్ల మార్క్ ని దాటేస్తే సినిమా రిమార్కబుల్ జోరుని చూపించింది అని చెప్పొచ్చు. ఇక సినిమా 10వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 8 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here