Home న్యూస్ దేవర 10 డేస్ కలెక్షన్స్…10వ రోజు అంచనాలను మించిన భీభత్సం!!

దేవర 10 డేస్ కలెక్షన్స్…10వ రోజు అంచనాలను మించిన భీభత్సం!!

0
10 Days Devara Movie Total WW Collections
10 Days Devara Movie Total WW Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ లో అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఇప్పుడు 10వ రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా…. 

అంచనాలను మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది సినిమా…మొత్తం మీద సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా అంచనాలను మించి పోయిన సినిమా 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా ఓవరాల్ గా 8.5-9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 10.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా…

Devara Movie 3 Days Total World Wide Collections!!

టోటల్ గా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 10 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 54.48Cr
👉Ceeded: 25.48CR
👉UA: 14.74Cr
👉East: 8.85Cr
👉West: 7.01Cr
👉Guntur: 11.65Cr
👉Krishna: 7.92Cr
👉Nellore: 5.70Cr
AP-TG Total:- 135.83CR(193.55CR~ Gross)
👉KA: 16.40Cr
👉Tamilnadu: 4.00Cr
👉Kerala: 92L~
👉Hindi+ROI: 29.80Cr
👉OS – 33.70Cr****approx
Total WW Collections: 220.65CR(Gross- 381.50CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 36.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా రచ్చ లేపుతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 10 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here