Home న్యూస్ దేవర “తెలుగు వర్షన్” 10 డేస్ కలెక్షన్స్….292 కోట్ల ఊచకోత ఇది!!

దేవర “తెలుగు వర్షన్” 10 డేస్ కలెక్షన్స్….292 కోట్ల ఊచకోత ఇది!!

0
Devara Telugu Version 10 Days Total WW Collections
Devara Telugu Version 10 Days Total WW Collections

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండో వీకెండ్ ని పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఊహకందని రేంజ్ లో జోరు చూపించి సాలిడ్ లాభాలను కూడా సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా తెలుగు వర్షన్ కి గాను 10 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ తో…

జోరు ని కొనసాగించింది అన్నది ఆసక్తిగా మారగా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి గాను సినిమా 167 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో వీకెండ్ 3 రోజుల్లో ఓవరాల్ గా ఇప్పటి వరకు మరోసారి మంచి జోరుని చూపించి….

17 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది…అందులో కూడా సినిమా తెలుగు రాష్ట్రాల నుండి మేజర్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద మంచి లాభాలను పెంచుకుని దంచికొట్టింది. మొత్తం మీద 10 రోజుల్లో ఇప్పుడు….

Devara Movie Telugu Version 1st Week Total Collections!!

10 రోజుల్లో తెలుగు వర్షన్ కి గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 10 Days Telugu Version WW Collections report(Inc GST)
👉Nizam: 54.48Cr
👉Ceeded: 25.48CR
👉UA: 14.74Cr
👉East: 8.85Cr
👉West: 7.01Cr
👉Guntur: 11.65Cr
👉Krishna: 7.92Cr
👉Nellore: 5.70Cr
AP-TG Total:- 135.83CR(193.55CR~ Gross)
👉KA+ROI: 18.80Cr
👉OS – 29.70Cr****approx

Total WW Collections: 184.33CR(Gross- 292.50CR~)

మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 155 కోట్ల దాకా ఉండగా 10 రోజుల్లో తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 29.33 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటుందో చూడాలి.

Devara Movie 1st Week(7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here