Home న్యూస్ శ్రీ విష్ణు “శ్వాగ్” 3 డేస్ టోటల్ కలెక్షన్స్…..ఇంకా జోరు పెంచాల్సిందే!!

శ్రీ విష్ణు “శ్వాగ్” 3 డేస్ టోటల్ కలెక్షన్స్…..ఇంకా జోరు పెంచాల్సిందే!!

0
Sree Vishnu Swag Movie 3 days Total WW Collections
Sree Vishnu Swag Movie 3 days Total WW Collections

ఈ ఏడాది ఓమ్ భీమ్ బుష్ తో పర్వాలేదు అనిపించే హిట్ ను అందుకున్న శ్రీ విష్ణు(Sree Vishnu) లేటెస్ట్ మూవీ శ్వాగ్(Swag Movie 3 Days Collections), రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా దేవర(Devara) హవా ముందు ఈ సినిమా పెద్దగా జోరు పెంచడం లేదు…

సినిమా రెండో రోజు 32 వేల టికెట్ సేల్స్ ను అందుకోగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని చూపించ లేక పోయింది…ఓవరాల్ గా 25 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న శ్వాగ్ మూవీ ఓవరాల్ గా మూడో రోజు…

అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ పరంగా హోల్డ్ చేయలేక పోయింది. కానీ దసరా సెలవులు ఉండటంతో సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉండగా…మొత్తం మీద వీకెండ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 

Swag Movie 3 Days Total WW Collections(EST)
👉Nizam: 1.01CR~
👉Total AP: 0.80CR~
Total AP-TG Collections:- 1.81CR~(3.90CR~ Gross)
👉KA+ROI+OS – 1.01CR****(Updated)
Total WW Collections – 2.82CR(6.40CR~ Gross)

సినిమా మొత్తం మీద 7.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా దసరా సెలవుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here