Home న్యూస్ 10th డే టాప్ 5….దేవర తాండవం….ఊరమాస్ రాంపెజ్!

10th డే టాప్ 5….దేవర తాండవం….ఊరమాస్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా మంచి హోల్డ్ తో రన్ ని కొనసాగిస్తుంది. సినిమా కి మొదటి రోజు మిక్సుడ్ టాక్ సొంతం అయినా కూడా…

రోజులు గడుస్తున్న కొద్దీ టాక్ ఇంప్రూవ్ అవుతూ మంచి హోల్డ్ తో లాంగ్ రన్ ను ఇప్పుడు సొంతం చేసుకుంటూ ఉండగా 10వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి గ్రోత్ ని సొంతం చేసుకున్న దేవర మూవీ ఏకంగా 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తూ టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…

Devara Movie 9 Days Total World Wide Collections!!

10th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRmovie – 16.10CR
👉#Baahubali2 -8.55Cr
👉#HanuMan – 7.91Cr
👉#WaltairVeerayya- 6.66CR
👉#Devara Part 1- 6.45Cr********
👉#Kalki2898AD- 6.28Cr
👉#Baahubali- 5.45Cr
👉#DHAMAKA – 4.20CR
👉#Rangasthalam : 3.88Cr
👉#AVPL – 3.71Cr
👉#Pushpa – 3.41Cr
👉#BabyTheMovie – 3.40CR
👉#SarileruNeekevvaru– 3.18Cr

మొత్తం మీద దేవర 10వ రోజు ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ ఇయర్ తో పాటు అప్ కమింగ్ టైంలో వరుస పెట్టి పెద్ద సినిమాలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ సినిమాల లిస్టులోకి మరిన్ని సినిమాలు ఎంటర్ అవ్వడం ఖాయమని చెప్పాలి. ఇక టాప్ ప్లేస్ లో ఉన్న RRR మూవీ రికార్డ్ ను ఏ సినిమా ఫ్యూచర్ లో బ్రేక్ చేస్తుందో చూడాలి.

Devara Movie Telugu Version 1st Week Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here