Home న్యూస్ దేవర @ 60 కోట్లు….బాలీవుడ్ గడ్డ మీద మాస్ భీభత్సం!

దేవర @ 60 కోట్లు….బాలీవుడ్ గడ్డ మీద మాస్ భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా సినిమా అన్ని చోట్లా బిజినెస్ ను రికవరీ చేస్తూ లాభాలను కూడా సొంతం చేసుకుంటూ ఉండగా బాలీవుడ్ మార్కెట్ లో సినిమా….

మొదటి రోజు బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో జోరు పెంచడం మొదలు పెట్టగా మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా తర్వాత వీకెండ్ లో ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…

వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి మళ్ళీ రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు వీకెండ్ లో గ్రోత్ ని సొంతం చేసుకున్న తర్వాత 11వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…60 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…

Devara Movie 10 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా హిందీలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Devara Hindi Collections
👉Day 1 – 7.95CR
👉Day 2 – 9.50CR
👉Day 3 – 12.07CR
👉Day 4 – 4.40CR
👉Day 5 – 4.80CR
👉Day 6 – 7.15CR
👉Day 7 – 2.40CR
👉Day 8 – 2.40CR
👉Day 9 – 3.60CR
👉Day 10 – 4.20CR
Total Collections:- 58.47CR NET💥💥💥

సినిమా 11 వ రోజు 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని 60 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. సినిమా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ 20 కోట్ల దాకా ఉండగా ఇప్పటి వరకు సినిమా 30 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి హిందీ లో సూపర్ హిట్ గా నిలిచింది…

ఇక ఈ వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నా కూడా మాస్ సెంటర్స్ లో దేవర థియేటర్స్ పరంగా బాగానే హోల్డ్ చేయబోతూ ఉండటంతో లాంగ్ రన్ లో 75 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది…..లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here