Home న్యూస్ 12వ రోజు వర్కింగ్ డే లో హౌస్ ఫుల్స్ ఏంటి సామి…సామి శిఖరం!

12వ రోజు వర్కింగ్ డే లో హౌస్ ఫుల్స్ ఏంటి సామి…సామి శిఖరం!

0

రీసెంట్ టైంలో మొదటి రోజు మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి తర్వాత లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన టాప్ స్టార్ మూవీస్ లేవు అనే చెప్పాలి…ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మొదటి రోజు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మిక్సుడ్ రెస్పాన్స్ ను…

సొంతం చేసుకున్నా కూడా ఇప్పుడు రెండో వీకెండ్ తర్వాత కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా లాభాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ దూసుకు పోతున్న దేవర మూవీ 11వ రోజులో వర్కింగ్ డే లో అడుగు పెట్టినా…

ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా 12వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే అన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీతో రన్ ని కొనసాగిస్తూ ఉండగా నైజాంలో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా…ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను…

Devara Movie 11 Days Total World Wide Collections!!

చూపెడుతూ దూసుకు పోతుంది. టికెట్ హైక్స్ ని తగ్గించడంతో వర్కింగ్ డేస్ లో ఆక్యుపెన్సీ బాగా పెరగగా సీడెడ్ లో కొన్ని మాస్ సెంటర్స్ లో సైతం వర్కింగ్ డేస్ లో ఇప్పుడు ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉండగా హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడుతున్నాయి సినిమాకి…

అలాగే కోస్టల్ ఆంధ్ర లో కూడా సినిమాకి వర్కింగ్ డే లో మంచి ఆక్యుపెన్సీతో పాటు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన సినిమా రిలీజ్ అయిన 12వ రోజు…

వర్కింగ్ డే లో సూపర్బ్ ఆక్యుపెన్సీతో పాటు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉండటం, ఎన్టీఆర్ స్టార్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా కూడా ఇలానే మిక్సుడ్ టాక్ తో ఓపెన్ అయ్యి మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా…

మళ్ళీ ఇప్పుడు మిక్సుడ్ టాక్ తోనే ఓపెన్ అయినా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ దేవర మూవీ మాస్ రచ్చ చేస్తూ ఉండటంతో ఈ దసరా వీకెండ్ లో సినిమా రచ్చ మరింతగా చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here