Home న్యూస్ శ్రీ విష్ణు “శ్వాగ్” 4 డేస్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో దెబ్బ!

శ్రీ విష్ణు “శ్వాగ్” 4 డేస్ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో దెబ్బ!

0

డిఫెరెంట్ జానర్ మూవీస్ రావట్లేదు రావట్లేదు అంటారు తెలుగు ఆడియన్స్, కొంచం కథ డ్రాగ్ అయినా కూడా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు(Sree Vishnu) లేటెస్ట్ మూవీ శ్వాగ్(Swag Movie 4 Days Collections) రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించేలా వీకెండ్ లో…

కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డే కి వచ్చే సరికి మాత్రం అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు మొత్తం మీద 25 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…

4వ రోజుకి వచ్చే సరికి ఓవరాల్ గా 9.5 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా 54 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో సైతం సినిమా కొంచం ఎక్కువగానే స్లో డౌన్ అయింది ఇప్పుడు. దాంతో టోటల్ గా 4 రోజుల్లో ఇప్పుడు…

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Swag Movie 4 Days Total WW Collections(EST)
👉Nizam: 1.14CR~
👉Total AP: 0.92CR~
Total AP-TG Collections:- 2.06CR~(4.44CR~ Gross)
👉KA+ROI+OS – 1.10CR****(Updated)
Total WW Collections – 3.16CR(7.30CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా వర్కింగ్ డే లో హోల్డ్ చేస్తుంది అనుకున్నా కూడా….

పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయింది…ఇక ఈ వారం ఆడియన్స్ ముందుకు చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం, ఇంకా టార్గెట్ లో చాలా మొత్తం రికవరీ అవ్వాల్సిన అవసరం ఉండటంతో సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి రన్ ని కొనసాగిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here