Home న్యూస్ 12th డే దేవర కలెక్షన్స్….ఇదెక్కడి మాస్ రచ్చ రా బాబు!

12th డే దేవర కలెక్షన్స్….ఇదెక్కడి మాస్ రచ్చ రా బాబు!

0
JR NTR Devara 12th Day Box Office Collections Report
JR NTR Devara 12th Day Box Office Collections Report

రెండో వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టినా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తూ లాభాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) 11వ రోజు ఎక్స్ లెంట్ గా కుమ్మేసిన తర్వాత..

12వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది. టికెట్ హైక్స్ ని తగ్గించడం కలిసి రావడంతో మేజర్ సెంటర్స్ తో పాటు మాస్ సెంటర్స్ లో కూడా మంచి ఆక్యుపెన్సీతో దూసుకు పోతున్న సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా…

మరోసారి కుమ్మేయబోతుంది. తెలుగు రాష్ట్రాలలో డే 11 తో పోల్చితే డే 12 న సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 15-20% రేంజ్ లోనే డ్రాప్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో బాగానే జోరు చూపించింది…దాంతో తెలుగు రాష్ట్రాల్లో 12 వ రోజు 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…

Devara Movie 11 Days Total World Wide Collections!!

షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2 కోట్ల మార్క్ ని మించి పోయే అవకాశం ఉంది, ఇక హిందీ లో ఈ రోజు 1.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో బాగానే హోల్డ్ ని చూపిస్తున్న సినిమా…

ఓవర్సీస్ లో ఈ రోజు ట్యూస్ డే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ తో మరోసారి జోరు పెంచే అవకాశం ఉంది. దాంతో మొత్తం మీద 12వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 3.2-3.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…

షేర్ మరికాస్త పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో మాస్ హోల్డ్ తో సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ రచ్చ చేసింది. ఇక 12 డేస్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Devara (Telugu Version) 10 DAYS WW Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here