Home న్యూస్ దేవర @ 201…తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ రికార్డ్!!

దేవర @ 201…తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ రికార్డ్!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా మొదటి రోజు సినిమాకి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ దృశ్యా ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సోలో హీరోగా సొంతం చేసుకుంటూ ఉండగా మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో ఒకటిగా మాస్ రచ్చ చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…..

తెలుగు రాష్ట్రాల్లో 11 రోజులలో ఓవరాల్ గా 197.5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా 12వ రోజు వర్కింగ్ డే లో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో ఓవరాల్ గా సినిమా 12 రోజుల తెలుగు రాష్ట్రాల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఏకంగా…

Devara Movie 11 Days Total World Wide Collections!!

200 కోట్ల మార్క్ ని దాటేసి 201 కోట్ల మార్క్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇందులో నైజాంలో ఆల్ మోస్ట్ 87 కోట్ల గ్రాస్ ను సీడెడ్ లో 37 కోట్ల లోపు గ్రాస్ ను అలాగే ఆంధ్ర రీజన్ మొత్తం మీద 76 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా…

ఓవరాల్ గా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 200 కోట్ల హిస్టారికల్ మార్క్ ని దాటేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. సినిమాకి ఇంకా దసరా సెలవుల అసలు అడ్వాంటేజ్ ఉండటంతో …

మిగిలిన రన్ లో ఇలానే జోరుని కొనసాగించే అవకాశం ఉండటంతో, ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ ను అందుకున్న టాలీవుడ్ మూవీస్ లో టాప్ 5 లో ఒకటిగా దేవర నిలవడం ఖాయమని చెప్పాలి…ఇక టోటల్ రన్ లో దేవర ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి ఇక….

Devara (Telugu Version) 10 DAYS WW Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here