Home న్యూస్ హనుమాన్ 2.48..కల్కి 2.01…దేవర 2.16….ఎన్టీఆర్ మాస్ జాతర ఇది!!

హనుమాన్ 2.48..కల్కి 2.01…దేవర 2.16….ఎన్టీఆర్ మాస్ జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో కొన్ని మాత్రమే…ఆడియన్స్ ను అలరించి మంచి హిట్స్ గా నిలిచాయి. చాలా వరకు సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకోగా ఆడియన్స్ ను అలరించిన కొన్ని సినిమాలు మాత్రమే లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నాయి ఇప్పుడు…

ఇయర్ మొదట్లో హనుమాన్ మూవీ ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా, తర్వాత సమ్మర్ టైంలో వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ మంచి రన్ ను అందుకోగా, తర్వాత కల్కి మూవీ రిమార్కబుల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన…

ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Part 1) మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నా కూడా లాంగ్ రన్ లో సాలిడ్ గా జోరు చూపించింది…12వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో దేవర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2.16 కోట్ల షేర్ ని అందుకోగా…

Devara Movie 12 Days Total World Wide Collections!!

హనుమాన్ మూవీ 2.48 కోట్ల షేర్ ని అందుకోగా టిల్లు స్క్వేర్ మూవీ 2.06 కోట్ల షేర్ ని అందుకోగా, కల్కి మూవీ 2.01 కోట్ల షేర్ ని అందుకుంది…ఒకసారి టాలీవుడ్ లో 12వ రోజున ఆల్ టైం హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

AP-TG 12th Day Highest Share Movies
👉#Baahubali2 -5.49Cr
👉#RRR- 4.88CR
👉#Syeraa- 2.98Cr
👉#KhaidiNo150: 2.95Cr
👉#GeethaGovindam – 2.90Cr
👉#Baahubali – 2.76CR~
👉#HanuMan – 2.48Cr
👉#JaiLavaKusa – 2.40Cr
👉#SoggadeChinninayana : 2.21Cr~
👉#Devara Part 1 – 2.16Cr******
👉#BharatAneNenu : 2.15Cr~
👉#TilluSquare – 2.06Cr
👉#Kalki2898AD – 2.01Cr

మొత్తం మీద ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా దేవర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది…ఇక బాహుబలి2 12వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ 7 ఏళ్ళు అయినా అలానే ఉండగా ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక…

AP-TG 12th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here