రిలీజ్ అయిన రోజు నుండి కూడా ప్రతీ రోజు మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు నుండి వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 12వ రోజు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిన సినిమా 13వ రోజు మరోసారి వర్కింగ్ డే లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ లిమిటెడ్ డ్రాప్స్ తో…
అన్ని చోట్లా దూసుకు పోతుంది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బి సి సెంటర్స్, ఆంధ్ర సీడెడ్ మాస్ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో మరోసారి జోరు చూపిస్తూ ఉండగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
వర్కింగ్ డేస్ లో డీసెంట్ ఆక్యుపెన్సీ ఉండటం అన్నది గొప్ప విషయం అయితే హౌస్ ఫుల్ బోర్డులు పడే రేంజ్ లో సినిమా హోల్డ్ ని చూపెడుతూ ఉండటం అన్నది మామూలు విషయం కాదు. సినిమాకి ఇంకా అసలు సిసలు దసరా హాలిడే లు వీకెండ్ లో సొంతం కాబోతూ ఉండటంతో…
ఆ అడ్వాంటేజ్ తో సినిమా అన్ని చోట్లా మార్ రాంపెజ్ ను చూపించే అవకాశం ఉంది, మొత్తం మీద సాలిడ్ లాభాలతో మాస్ రచ్చ చేస్తున్న సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.