Home న్యూస్ దేవర 13th డే కలెక్షన్స్….ఇదేం హోల్డ్ రా బాబు!!

దేవర 13th డే కలెక్షన్స్….ఇదేం హోల్డ్ రా బాబు!!

0
JR NTR Devara 13th Day Box Office Collections
JR NTR Devara 13th Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) భారీ లాభాలతో మాస్ రచ్చ చేస్తుంది. సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా అన్ని చోట్లా సాలిడ్ గా హోల్డ్ ని కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

నార్మల్ గా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉంటాయి, కానీ దేవర రెండో వీక్ వర్కింగ్ డేస్ డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండటం విశేషం అని చెప్పాలి. అది కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న మూవీ కి ఇలా లిమిటెడ్ డ్రాప్స్ తో హోల్డ్ కొనసాగడం విశేశం.

Devara (Telugu Version) 10 DAYS WW Total Collections!!

మొత్తం మీద 12వ రోజుతో పోల్చితే 13వ రోజు మరోసారి 20% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లో కూడా ఇదే రేంజ్ లో డ్రాప్స్ ఉండే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది..

ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ మరికాస్త పెరిగే ఛాన్స్ కొద్ది వరకు ఉండగా హిందీ లో ఈ రోజు 1.4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో ఈ రోజు సినిమా 40-45 లక్షల రేంజ్ లో…

షేర్ ని అందుకునే అవకాశం ఉంది. దాంతో 13వ రోజున వరల్డ్ వైడ్ గా సినిమా 2.8-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద 13 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Devara Movie 12 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here