Home న్యూస్ 400 కోట్ల సింహాసనంపై మాన్ ఆఫ్ మాసెస్….ఈ టాక్ తో ఇది అరాచకం అంతే!!

400 కోట్ల సింహాసనంపై మాన్ ఆఫ్ మాసెస్….ఈ టాక్ తో ఇది అరాచకం అంతే!!

0
Devara 13 Days Total WW Gross Collections Update
Devara 13 Days Total WW Gross Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) కి వచ్చిన మిక్సుడ్ రెస్పాన్స్, సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన నెగటివ్ టాక్ వలన సినిమా తెరుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కూడా రెండో వీకెండ్ సమయానికే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని సైతం అందుకున్న…

దేవర మాత్రం ఎక్స్ లెంట్ హోల్డ్ తో లాంగ్ రన్ ను దక్కించుకుంటూ ఇప్పుడు మాస్ రచ్చ చేయగా 12 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 201 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 398 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 13వ రోజు సాధించిన కలెక్షన్స్ తో…

మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా మాస్ రచ్చ చేస్తూ ఇప్పుడు 400 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసింది…. మొదటి రోజు వచ్చిన మిక్సుడ్ టాక్ దృశ్యా ఈ రేంజ్ లో హోల్డ్ ని కొనసాగించడం ఒకెత్తు అయితే ఎక్స్ లెంట్ లాంగ్ రన్ తో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా….

Devara (Telugu Version) 10 DAYS WW Total Collections!!

400 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయడం మరో ఎత్తుగా చెప్పాలి ఇప్పుడు….ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న దేవర, ఇంకా అసలు సిసలు దసరా సెలవుల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉండగా కొత్త సినిమాల నుండి…

పోటి ఎదురు కాబోతున్నా కూడా మంచి జోరుని ఇలానే కొనసాగిస్తే లాభాలను ఇంకా పెంచుకుని మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది, గ్రాస్ లెక్క మొత్తం మీద ఈ వీకెండ్ లో హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో 450 కోట్ల మార్క్ వైపు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక దసరా సెలవుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక.

Devara Movie 12 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here