Home న్యూస్ ఓరినీ…వేట్టయన్ ని మించిపోయిన దేవర 14వ బుకింగ్స్…ఇదేం భీభత్సం సామి!!

ఓరినీ…వేట్టయన్ ని మించిపోయిన దేవర 14వ బుకింగ్స్…ఇదేం భీభత్సం సామి!!

0

రిలీజ్ అయిన రెండో వారం ఎండ్ లో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా, సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తూ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఇప్పుడు ఓవరాల్ గా…

Devara Movie 13 Days Total World Wide Collections!!

రిలీజ్ అయిన 14వ రోజున ఈ రోజు రిలీజ్ అయిన బిగ్ పాన్ ఇండియా రిలీజ్ అయిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) ఆన్ లైన్ టికెట్ సేల్స్ ను మించిపోయి ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు….

మొత్తం మీద లాస్ట్ గంటలో రజినీ వేట్టయన్ మూవీ కి తెలుగు మరియు హిందీ వర్షన్ కన్నా కూడా దేవర మూవీ రిలీజ్ అయిన 14వ రోజు లాస్ట్ గంటలో టికెట్ సేల్స్ ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్యర్య పరిచింది ఇప్పుడు… వేట్టయన్ మూవీ తెలుగు అండ్ హిందీ డబ్ వర్షన్ లు…

లాస్ట్ గంటలో ఆల్ మోస్ట్ 7 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. అదే టైంలో రిలీజ్ అయిన 14వ రోజు లో ఉన్న దేవర మూవీ లాస్ట్ గంటలో 7.21 వేల టికెట్ సేల్స్ సొంతం అయ్యి సంచలనం సృష్టిస్తూ 13వ రోజు మీద లాస్ట్ గంటలో డబుల్ మార్జిన్ తో…

టికెట్ సేల్స్ లో గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది దేవర మూవీ. ఇదే రేంజ్ లో రోజు మొత్తం జోరు కొనసాగిస్తే ఈ రోజు కలెక్షన్స్ లో గ్రోత్ ని కూడా చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వేట్టయన్ మూవీ కూడా మంచి బుకింగ్స్ నే అందుకుంటూ ఉండగా డే 1 ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here