Home న్యూస్ దేవర 2 వీక్స్ AP-TG కలెక్షన్స్….14 రోజుల నాన్ స్టాప్ జాతర!!

దేవర 2 వీక్స్ AP-TG కలెక్షన్స్….14 రోజుల నాన్ స్టాప్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండు వారాలను పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ రిమార్కబుల్ హోల్డ్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా రెండు వారాల్లో ఒక్కసారి కూడా…

కోటి లోపు షేర్ మార్క్ ని అందుకోకుండా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపగా 14వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది….1.44 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న దేవర మూవీ సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రచ్చ లేపింది.

ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రాల డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Devara Movie Day Wise Telugu States Collections(Inc GST)
👉Day 1 : 61.65Cr
👉Day 2 : 17.92Cr
👉Day 3 : 19.03Cr
👉Day 4 : 5.64Cr
👉Day 5 : 6.07Cr
👉Day 6 : 9.33Cr
👉Day 7 : 2.81Cr
👉Day 8 : 2.63Cr
👉Day 9 : 4.30Cr
👉Day 10 : 6.45Cr
👉Day 11 : 2.54Cr
👉Day 12 : 2.16Cr
👉Day 13 : 1.74Cr
👉Day 14 : 1.44Cr

AP-TG Total:- 143.71CR(206.00CR~ Gross)

Devara Movie 2 Weeks(14 Days) Total World Wide Collections!!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 14 Days Telugu Stata Total Collections report(Inc GST)
👉Nizam: 57.17Cr
👉Ceeded: 27.06CR
👉UA: 15.77Cr
👉East: 9.44Cr
👉West: 7.48Cr
👉Guntur: 12.26Cr
👉Krishna: 8.37Cr
👉Nellore: 6.16Cr
AP-TG Total:- 143.71CR(206.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 114 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 29.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇక్కడ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది. ఇక మూడో వీక్ లో సినిమా సాలిడ్ గా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 11 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here