Home న్యూస్ దేవర 2 వీక్స్ టోటల్ కలెక్షన్స్….ఆగని ఎన్టీఆర్ మాస్ తాండవం!!

దేవర 2 వీక్స్ టోటల్ కలెక్షన్స్….ఆగని ఎన్టీఆర్ మాస్ తాండవం!!

0
Devara 2 Weeks Total WW Collections Report
Devara 2 Weeks Total WW Collections Report

రిమార్కబుల్ హోల్డ్ తో రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ ఇప్పుడు 2 వీక్స్ ని అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిందీలో మంచి హోల్డ్ ని కొనసాగించగా మిగిలిన చోట్ల….

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల రిలీజ్ వలన స్లో డౌన్ అయింది, అదే టైంలో సినిమా 14వ రోజు అంచనాలను మించిపోతుంది అనుకున్నా బతుకమ్మ పండగ వలన కలెక్షన్స్ లో కొంచం డ్రాప్స్ రాగా ఓవరాల్ గా 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

1.44 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 2.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుని బాగానే జోరు చూపించింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 2 వారాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 13 Days Total World Wide Collections!!

Devara Movie 14 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 57.17Cr
👉Ceeded: 27.06CR
👉UA: 15.77Cr
👉East: 9.44Cr
👉West: 7.48Cr
👉Guntur: 12.26Cr
👉Krishna: 8.37Cr
👉Nellore: 6.16Cr
AP-TG Total:- 143.71CR(206.00CR~ Gross)
👉KA: 17.15Cr
👉Tamilnadu: 4.07Cr
👉Kerala: 96L~
👉Hindi+ROI: 32.55Cr
👉OS – 35.53Cr****approx
Total WW Collections: 233.97CR(Gross- 408.00CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 49.97 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది సినిమా…

Devara Movie 2 Weeks(14 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here