Home న్యూస్ 2 డేస్ లో 103 ఔట్…2 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!!

2 డేస్ లో 103 ఔట్…2 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!!

0
Rajinikanth Vettaiyan Movie 2 Days Total WW Collections
Rajinikanth Vettaiyan Movie 2 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie 2 Days Collections) సినిమా రెండో రోజు అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ మరీ అంచనాలను మించి పోలేక పోయింది సినిమా…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan Movie 2 Days Telugu States Collections
👉Nizam: 1.65Cr
👉Ceeded: 75L
👉Andhra: 1.75Cr
AP-TG Total:- 4.15CR(7.90CR~ Gross)
సినిమా మొత్తం మీద 18 కోట్ల టార్గెట్ కి గాను 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.85 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Vettaiyan Movie 1st Day Total WW Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 2 Days Total WW Collections Report
👉Tamilnadu – 39.75Cr
👉Telugu States- 7.70Cr
👉Karnataka- 10.25Cr
👉Kerala – 7.30Cr
👉ROI – 2.05Cr
👉Overseas – 36.85CR~***(EST)
Total WW Collections – 103.90CR(50.95CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 111 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు రేపు సినిమా సాలిడ్ గా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here