Home న్యూస్ 16వ రోజు ఊచకోత…హౌస్ ఫుల్స్, కొత్త సినిమాలను మించిన దేవర భీభత్సం!!

16వ రోజు ఊచకోత…హౌస్ ఫుల్స్, కొత్త సినిమాలను మించిన దేవర భీభత్సం!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాలను సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చూపించి రచ్చ లేపిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) ఊరమాస్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోగా సినిమా ఇప్పుడు దసరా సెలవుల అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేస్తుంది…

తెలుగు రాష్ట్రాల ఆవల ఇతర సినిమాల రిలీజ్ వలన దేవర థియేటర్స్ సంఖ్య తగ్గగా ఇప్పుడు మేజర్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుండే సినిమా సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇక 16వ రోజు దసరా హాలిడే అడ్వాంటేజ్ తో రచ్చ లేపుతున్న సినిమా…

చాలా సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ లేపుతున్న సినిమా దసరా టైంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ అన్ని సినిమాలను మించిన జోరు చూపెడుతూ దూసుకు పోతుంది.

Devara (Telugu Version) 2 Weeks(14 DAYS) WW Total Collections!!

సినిమాకి వైజాగ్, సీడెడ్, నెల్లూరు ఇలా అన్ని సెంటర్స్ లో డిమాండ్ ను బట్టి ఎక్స్ ట్రా షోలు థియేటర్స్ ని కూడా యాడ్ చేస్తూ ఉండటంతో ఈ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం, ఆల్ రెడీ టికెట్ సేల్స్ లో 15వ రోజు మీద డబుల్ ట్రెండ్ ను చూపెడుతూ…

ఉండగా ఈ రోజు రిమార్కబుల్ జోరుని కలెక్షన్స్ లో చూపించే అవకాశం ఉంది, కర్ణాటకాలో సైతం సినిమా కి షోలు ఈ రోజు పెంచగా ఓవరాల్ గా ఈ రోజు సినిమా మాస్ కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే ఎండ్ టైంకి సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

Devara Movie 15 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here