Home న్యూస్ 16 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….యంగ్ టైగర్ శివ తాండవం!!

16 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….యంగ్ టైగర్ శివ తాండవం!!

0
Devara 16 Days Total WW Collections
Devara 16 Days Total WW Collections

రెండు వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వీక్ లో కూడా వీర విహారం చేస్తూ దూసుకు పోతున్న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ దేవర(Devara Part 1) 15వ రోజు మాస్ కుమ్ముడు కుమ్మిన తర్వాత 16వ రోజున దసరా పండగ అడ్వాంటేజ్ తో ఓ రేంజ్ లో కుమ్మేసింది…

టాలీవుడ్ లో రికార్డుల జాతర సృష్టించిన సినిమా 16వ రోజు ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో ఊచకోత కోసింది. సినిమా కి మొదటి వారంలో ఉన్న థియేటర్స్ కనుక 16వ రోజున ఉండి ఉంటే ఊహకందని రికార్డులు భారీ మార్జిన్ తో నమోదు అయ్యేవి…

అయినా కూడా ఉన్న థియేటర్స్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా 16వ రోజు 3.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 4.23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 7.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది….దాంతో ఓవరాల్ గా ఇప్పుడు…

Devara Movie 15 Days Total World Wide Collections!!

16 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 16 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 58.69Cr
👉Ceeded: 28.48CR
👉UA: 16.51Cr
👉East: 9.78Cr
👉West: 7.76Cr
👉Guntur: 12.70Cr
👉Krishna: 8.67Cr
👉Nellore: 6.41Cr
AP-TG Total:- 149.00CR(214.50CR~ Gross)
👉KA: 17.40Cr
👉Tamilnadu: 4.10Cr
👉Kerala: 96L~
👉Hindi+ROI: 33.05Cr
👉OS – 35.70Cr****approx
Total WW Collections: 240.21CR(Gross- 418.85CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 56.21 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక 17వ రోజు మరోసారి ఊచకోత ఖాయమని చెప్పాలి.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here