Home న్యూస్ 3వ రోజు సూపర్ స్టార్ ఊచకోత…3 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!

3వ రోజు సూపర్ స్టార్ ఊచకోత…3 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!

0

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie 3 days Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 3వ రోజు దసరా హాలిడే అడ్వాంటేజ్ తో అంచనాలను మించి జోరు చూపించింది.

అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయిన సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన 2 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బాగానే హోల్డ్ చేసింది…దాంతో ఓవరాల్ గా ఇప్పుడు…

3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 3 Days Telugu States Collections
👉Nizam: 2.45Cr
👉Ceeded: 1.20Cr
👉Andhra: 2.55Cr
AP-TG Total:- 6.20CR(11.70CR~ Gross)
18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 11.80 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజు వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 49.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా…వరల్డ్ వైడ్ గా 24.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించింది…

దాంతో సినిమా మొత్తం మీద 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 3 Days Total WW Collections Report
👉Tamilnadu – 59.40Cr
👉Telugu States- 11.70Cr
👉Karnataka- 15.10Cr
👉Kerala – 10.35Cr
👉ROI – 2.60Cr
👉Overseas – 53.90CR~***(EST)
Total WW Collections – 153.05CR(75.10CR~ Share)
(46% Recovery)

మొత్తం మీద 162 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో 46% రికవరీని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 86.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా 4వ రోజు మరోసారి అన్ని చోట్లా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Vettaiyan Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here