Home న్యూస్ దేవర “తెలుగు వర్షన్” 17 డేస్ కలెక్షన్స్….రికార్డుల జాతర సృష్టించిన ఎన్టీఆర్!

దేవర “తెలుగు వర్షన్” 17 డేస్ కలెక్షన్స్….రికార్డుల జాతర సృష్టించిన ఎన్టీఆర్!

0
Devara 17 Days Telugu Version Total WW Collections
Devara 17 Days Telugu Version Total WW Collections

ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) దుమ్ము దుమారం లేపే రేంజ్ లో కలెక్షన్స్ పరంగా మాస్ ఊచకోత కోసి ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…దేవర వరల్డ్ వైడ్ గా 17 రోజుల్లో…

సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు వర్షన్ పరంగా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపింది…సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్ లో మొట్ట మొదటి సారిగా సోలో హీరోగా 200 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం.

తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దసరా సెలవుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించగా ఇప్పుడు ఓవరాల్ గా 320 కోట్ల గ్రాస్ ను దాటేసి 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా…

Devara (Telugu Version) 17 DAYS WW Total Collections!!

తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 17 Days Telugu Version WW Collections report(Inc GST)
👉Nizam: 59.87Cr
👉Ceeded: 29.42CR
👉UA: 17.07Cr
👉East: 10.00Cr
👉West: 7.95Cr
👉Guntur: 13.00Cr
👉Krishna: 8.85Cr
👉Nellore: 6.55Cr
AP-TG Total:- 152.71CR(220.30CR~ Gross)
👉KA+ROI: 19.35Cr
👉OS – 31.20Cr****approx
Total WW Collections: 203.26CR(Gross- 323.20CR~)

మొత్తం మీద తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 155 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 48.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా…

Devara Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here