Home న్యూస్ టాప్ 4 తో 17వ రోజు దేవర మాస్ రచ్చ….ఎన్టీఆర్ మాస్ తాండవం!!

టాప్ 4 తో 17వ రోజు దేవర మాస్ రచ్చ….ఎన్టీఆర్ మాస్ తాండవం!!

0

రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తి చేసుకోగా 16వ రోజు దసరా పండగ అడ్వాంటేజ్ తో అంచనాలను మించి పోయి…

టాలీవుడ్ లో 16వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్ కొట్టింది. ఇక 17వ రోజున సండే అడ్వాంటేజ్ తో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించిన సినిమా 17వ రోజు ఓవరాల్ గా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంది…

మిగిలిన సినిమాలకు సోలో బిగ్ మూడో వీకెండ్ అడ్వాంటేజ్ లభించగా…దేవరకి కూడా మూడో వీకెండ్ దసరా పండగ సాలిడ్ అడ్వాంటేజ్ లభించింది కానీ పోటి ఎక్కువగా ఉండటం వలన స్క్రీన్స్ లిమిటెడ్ గా ఉండటం వలన మరీ కొత్త రికార్డులు మిస్ అయినా కూడా…

Devara (Telugu Version) 17 DAYS WW Total Collections!!

ఓవరాల్ గా 17వ రోజు టాప్ 4 ప్లేస్ ను అందుకోగా మొత్తం మీద 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 17th Day Highest Share Movies
👉#RRRMovie- 4.71CR
👉#Baahubali2 – 4.19Cr
👉#HanuMan – 3.93CR
👉#Devara – 3.71CR*******
👉#Baahubali- 2.85Cr
👉#Kalki2898AD – 2.72CR
👉#Rangasthalam – 2.36Cr
👉#WaltairVeerayya – 2.30CR
👉#Pushpa: 2.12Cr
👉#AttarintikiDaredi- 1.36Cr
👉#Uppena – 1.28Cr
👉#AlaVaikunthaPurramuloo – 1.26Cr
👉#SoggadeChinniNayana- 1.25Cr
👉#Krack – 1.25Cr

మొత్తం మీద దేవర ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా ఆర్ ఆర్ ఆర్ నెలకొల్పిన 17వ రోజు ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి…ఇక దేవర మూవీ లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి జోరుని కొనసాగిస్తుందో చూడాలి ఇక…

Devara Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here