Home న్యూస్ సలార్ ను దాటేసిన దేవర…..ఎన్టీఆర్ ఊరమాస్ జాతర!!

సలార్ ను దాటేసిన దేవర…..ఎన్టీఆర్ ఊరమాస్ జాతర!!

0

లాస్ట్ ఏడాది గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్ మూవీస్ లో…ఊరమాస్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) మరియు ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Movie)లు…సలార్ మూవీకి మంచి టాక్ వచ్చినా హిందీలో డంకితో పోటిలో రిలీజ్ అయినా తెలుగు రాష్ట్రాలలో….

ఊరమాస్ జోరుని చూపించింది….ఇక దేవర మూవీ మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా పోటిలో వారం వారం వచ్చిన మూవీస్ రిజల్ట్ తేడా కొట్టడంతో దేవర ఫస్ట్ ఛాయిస్ అయ్యి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…బాక్స్ ఆఫీస్ దగ్గర….

Salaar Part 1 – Ceasefire Total WW Collections!

సలార్ మూవీ సాధించిన తెలుగు రాష్ట్రాల ఫైనల్ కలెక్షన్స్ ని ఇప్పుడు దేవర మూవీ దాటేసి తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో మరింత ముందుకు వెళుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ మూవీ టోటల్ రన్ లో 150.71 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా దేవర మూవీ మూడో వీకెండ్ అయ్యే టైంకి ఈ మార్క్ ని దాటేసింది…ఇప్పుడు లాంగ్ రన్ లో 160 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకు పోతున్న దేవర మూవీ…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న టాప్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్, బాహుబలి2, కల్కి తర్వాత నాలుగో ప్లేస్ లో నిలిచి మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు….కల్కి ని అందుకోవడం కష్టమే కాబట్టి ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ తో దేవర తెలుగు రాష్ట్రాల్లో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here