Home న్యూస్ రాయలసీమలో 30 కోట్ల చరిత్ర…సామి శిఖరం కాదు పర్వతం!!

రాయలసీమలో 30 కోట్ల చరిత్ర…సామి శిఖరం కాదు పర్వతం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR)కి తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉండగా, అందులో కూడా రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్ క్రేజ్ పవర్ మరో లెవల్ లో ఉండగా, ఆల్ మోస్ట్ 6 ఏళ్ల టైం తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోయగా…

మొదటి రోజు వర్త్ షేర్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేసే రికార్డ్ ను నమోదు చేసిన సినిమా లాంగ్ రన్ లో కూడా ఇప్పుడు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఊహకందని మైలురాయిని నమోదు చేస్తూ దూసుకు పోతూ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను అందుకుంటూ…

Devara Movie 18 Days Total World Wide Collections!!

ఇప్పుడు ఇక్కడ ఏకంగా కొత్త చరిత్ర సృష్టించింది….ఏకంగా ఇప్పుడు సినిమా అక్షరాలా 30 కోట్ల ఎపిక్ షేర్ మార్క్ ని సీడెడ్ ఏరియాలో నమోదు చేసింది…టాలీవుడ్ చరిత్రలో ఆర్ ఆర్ ఆర్ మరియు బాహుబలి2 సినిమాల తర్వాత ఇప్పుడు 30 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని…

దాటేసి ఎపిక్ సంచలనం సృష్టించింది ఇప్పుడు….ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మొదటి సారి ఈ మార్క్ ని అందుకున్న రామ్ చరణ్ తో కలిసి అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సోలో హీరోగా దేవర సినిమా తో మరోసారి 30 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని అందుకుని…

టాలీవుడ్ చరిత్రలో రెండు సార్లు 30 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి. అది కూడా బాక్ టు బాక్ ఈ మార్క్ ని అందుకుని చరిత్రలో ఒకే ఒక్క హీరోగా ఈ రికార్డ్ ను అందుకుని శిఖరం కాదు పర్వతం అంత రికార్డ్ ను నమోదు చేశాడు ఎన్టీఆర్. ఇక లాంగ్ రన్ లో దేవర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here