Home న్యూస్ 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి…ఒక్కటి దేవరని ఆపలేక పోయింది!!

6 సినిమాలు రిలీజ్ అయ్యాయి…ఒక్కటి దేవరని ఆపలేక పోయింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకున్న తర్వాత మూడో వీక్ లో భారీ లెవల్ లో దసరా టైంలో భారీ సినిమాల మధ్య పోటిని తట్టుకుని కూడా మాస్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie)….

దేవర రిలీజ్ అయిన తర్వాత వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా దేవర హవా ముందు ఏ సినిమా నిలవ లేక పోయింది…ఇక రెండో వారం లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయినా వాటిని కూడా డామినేట్ చేసిన దేవర మూవీ….

మూడో వారంలో ఏకంగా దసరా టైంలో 6 సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వగా దేవర కి థియేటర్స్ చాలా వరకు తగ్గాయి…కానీ దసరా ఎండ్ అయ్యే టైంకి 6 సినిమాల్లో ఒక సినిమా కూడా దేవరకి ఏమాత్రం పోటిని ఇవ్వలేక పోయింది. పోటిలో సూపర్ స్టార్ రజినీ వేట్టయన్ సినిమా…

గోపీచంద్ విశ్వం సినిమా, సుహాస్ జనక అయితే గనక, సుదీర్ బాబు మా నాన్న సూపర్ హీరో సినిమాలతో పాటు కన్నడ నుండి వచ్చిన మార్టిన్ మూవీ, హిందీ నుండి ఆలియా భట్ జిగ్రా ఇలా 6 సినిమాలు రిలీజ్ అవ్వగా దసరా వీకెండ్ లో కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో కానీ..

దేవర ఆన్ లైన్ టికెట్ సేల్స్ ను కలెక్షన్స్ ని ఒక్క సినిమా కూడా డామినేట్ చేయలేక పోయింది. ఈ సినిమా ల కోసం థియేటర్స్ ను దేవర కోల్పోయినా ఉన్న థియేటర్స్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఇప్పటికీ సొంతం చేసుకుంటూ వర్కింగ్ డేస్ లో కూడా…

లీడ్ ను చూపెడుతూ సినిమా ఇప్పుడు దసరా క్లియర్ విన్నర్ గా నిలిచింది…సినిమా ఇప్పటికీ హోల్డ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే దీపావళి వరకు సినిమా బాక్స్ ఆఫీస్ రన్ సూపర్ గా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here