Home న్యూస్ ఇప్పటి వరకు దేవరకి ఎన్ని టికెట్స్ తెగాయో తెలుసా!!

ఇప్పటి వరకు దేవరకి ఎన్ని టికెట్స్ తెగాయో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేయగా సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు హిందీలో మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది…

అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా….తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ లాంగ్ రన్ ను దక్కించుకుంటూ వెళుతూ ఉన్న సినిమా ఇప్పటి వరకు ఓవరాల్ గా ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అన్నది ఆసక్తిగా మారగా ఒక్క బుక్ మై షో నుండే సినిమా…

ఊరమాస్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఈ ఇయర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ టికెట్ సేల్స్ ను అందుకుంది. హిందీలో అలాగే ఇతర భాషల్లో మరింత జోరు చూపించి ఉంటే ఓవరాల్ గా టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా జోరు పెంచి ఉండేవి…అయినా కానీ ఓవరాల్ గా…

Devara Movie 18 Days Total World Wide Collections!!

బుక్ మై షోలో దేవర మూవీ టికెట్ సేల్స్ లెక్కలు ఏకంగా 4.7 మిలియన్స్ కి పైగా టికెట్ సేల్స్ ను అందుకుంది. ప్రీ సేల్స్ ద్వారా 1.32 మిలియన్ టికెట్ సేల్స్ ను అందుకున్న సినిమా…మొదటి వీకెండ్ లో 2.4 మిలియన్ టికెట్ సేల్స్ ను అందుకోగా…

రెండో వీక్ లో 0.7 మిలియన్ టికెట్ సేల్స్ ను అందుకున్న సినిమా ఇప్పుడు మిగిలిన రన్ లో ఇప్పటి వరకు 0.28 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా 4.7 మిలియన్ టికెట్ సేల్స్ ను క్రాస్ చేసిన దేవర మూవీ ఇప్పుడు లాంగ్ రన్ లో…

ఓవరాల్ గా 5 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో ఈ మార్క్ ని అందుకున్న అతి కొద్ది మూవీస్ లో ఒకటిగా దేవర మూవీ నిలిచే అవకాశం ఉంది….ఇక కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here