Home న్యూస్ 20th డే దేవర కలెక్షన్స్….మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్!!

20th డే దేవర కలెక్షన్స్….మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్!!

0
Jn NTR Devara 20th Day Box Office Collections Report
Jn NTR Devara 20th Day Box Office Collections Report

సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడు వారాలను ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా…

హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా అన్ని చోట్లా సినిమా లిమిటెడ్ డ్రాప్స్ తోనే దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద 19వ రోజుతో పోల్చితే 20వ రోజు మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉన్న సినిమా మొత్తం మీద ఈ రోజు…

Devara Movie 16 Days Total World Wide Collections!!

తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క మరింత పెరిగి 80 లక్షల నుండి 85 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉండగా కోటి మార్క్ వైపు వెళ్ళే…

అవకాశం అయితే ఈ రోజు కొంచం తక్కువగానే కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి ఆ ఛాన్స్ కొంచం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ అఫీస్ దగ్గర సినిమా కోటి రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క కొంచం పెరగవచ్చు, ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో సినిమా మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతున్న దేవర సినిమా ఇక టోటల్ గా 20 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Devara Movie 19 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here