Home న్యూస్ 7th డే వేట్టయన్ కలెక్షన్స్….భారీ ఎదురుదెబ్బ ఇది!!

7th డే వేట్టయన్ కలెక్షన్స్….భారీ ఎదురుదెబ్బ ఇది!!

0
Rajinikanth Vettaiyan Movie 7th Day Box Office Collections
Rajinikanth Vettaiyan Movie 7th Day Box Office Collections

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమా భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా..

సినిమా తేరుకునే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత 7వ రోజు మరోసారి వర్కింగ్ డే లో అన్ని చోట్లా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించిన సినిమా…

Vettaiyan Movie 5 Days Total WW Collections!!

అన్ని చోట్లా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు తమిళ్ లో వర్షాలు ఈ రోజు తగ్గడంతో కొంచం హోల్డ్ ని చూపించింది… ఈ రోజు 2.5-3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటకా, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఓవర్సీస్క్ కలెక్షన్స్ తో కలిపి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 7వ రోజున 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, సినిమా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా మొదటి వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Vettaiyan Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here