Home న్యూస్ 20 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…433 కోట్ల మాస్ జాతర!!

20 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…433 కోట్ల మాస్ జాతర!!

0
JR NTR Devara Movie 20 Days Total WW Collections
JR NTR Devara Movie 20 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ లిమిటెడ్ డ్రాప్స్ తో రచ్చ చేయగా ఒక పక్క ఆంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడినా కూడా…

మరోపక్క వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉన్న సినిమా ఇప్పుడు 19వ రోజుతో పోల్చితే 20వ రోజు లిమిటెడ్ డ్రాప్స్ తో ఇప్పుడు 82 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మరోసారి హిందీ, కర్ణాటకలో పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ చేసిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 20వ రోజు 1.09 కోట్ల రేంజ్ లో షేర్ ని 1.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా మొత్తం మీద ఇప్పుడు 20 రోజులు పూర్తి అయ్యే టైంకి…

Devara Movie 20 Days Total World Wide Collections!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 20 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 60.91Cr
👉Ceeded: 30.18CR
👉UA: 17.61Cr
👉East: 10.23Cr
👉West: 8.10Cr
👉Guntur: 13.19Cr
👉Krishna: 9.02Cr
👉Nellore: 6.68Cr
AP-TG Total:- 155.92CR(225.60CR~ Gross)
👉KA: 17.80Cr
👉Tamilnadu: 4.14Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 33.80Cr
👉OS – 35.93Cr****approx
Total WW Collections: 248.56CR(Gross- 433.15CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపుతూ 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 64.56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మూడు వారాలను ఎలాంటి కలెక్షన్స్ తో పూర్తి చేస్తుందో చూడాలి…

Devara Movie 15 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here