Home న్యూస్ వేట్టయన్: 162 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది…జోరు పెంచాల్సిందే!!

వేట్టయన్: 162 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది…జోరు పెంచాల్సిందే!!

0
Rajinikanth Vettaiyan Movie 1st Week Total WW Collections
Rajinikanth Vettaiyan Movie 1st Week Total WW Collections

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie 1st Week Collections) ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు లో కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా…

తమిళ్ లో ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 7వ రోజు మాత్రం వర్షాలు తగ్గడంతో కొంచం గ్రోత్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 7వ రోజున మంచి హోల్డ్ నే చూపించి 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

టోటల్ గా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan Movie 7 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 3.80Cr
👉Ceeded: 1.72Cr
👉Andhra: 3.93Cr
AP-TG Total:- 9.45CR(18.05CR~ Gross)
(53%~ Recovery)
18 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 8.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Vettaiyan Movie 1st Week (7 Days) Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7వ రోజున 5.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 7 Days Total WW Collections Report
👉Tamilnadu – 83.30Cr
👉Telugu States- 18.05Cr
👉Karnataka- 19.95Cr
👉Kerala – 14.00Cr
👉ROI – 5.05Cr
👉Overseas – 69.35CR~***(EST)
Total WW Collections – 209.70CR(102.45CR~ Share)
(63%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 59.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రెండో వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Vettaiyan Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here