Home న్యూస్ 19 రోజుల మాస్ జాతరకి 20వ రోజు బ్రేక్….టాప్ స్టార్స్ లో సాలిడ్ రికార్డ్!!

19 రోజుల మాస్ జాతరకి 20వ రోజు బ్రేక్….టాప్ స్టార్స్ లో సాలిడ్ రికార్డ్!!

0

రిలీజ్ అయిన రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అన్న అనుమానాలు ఏర్పడినా కానీ ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపించి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1)…

ఇప్పుడు రీసెంట్ టైంలోనే టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో ఎపిక్ రన్ ను సొంతం చేసుకుని ఎపిక్ లాంగ్ రన్ ను అందుకోగా….రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా ప్రతీ రోజు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ని ఏకంగా 19 రోజుల పాటు కొనసాగించగా…

ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎపిక్ రన్ కి తెలుగు రాష్ట్రాల్లో 20వ రోజున బ్రేక్ పడింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 20వ రోజు కోటి లోపు షేర్ ని అందుకుని ఓవరాల్ గా 19 రోజుల హిస్టారికల్ రన్ కి 20వ రోజు బ్రేక్ పడినట్లు అయింది. ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Devara Movie 20 Days Total World Wide Collections!!

డే వైజ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie Day Wise Telugu States Collections(Inc GST)
👉Day 1 : 61.65Cr
👉Day 2 : 17.92Cr
👉Day 3 : 19.03Cr
👉Day 4 : 5.64Cr
👉Day 5 : 6.07Cr
👉Day 6 : 9.33Cr
👉Day 7 : 2.81Cr
👉Day 8 : 2.63Cr
👉Day 9 : 4.30Cr
👉Day 10 : 6.45Cr
👉Day 11 : 2.54Cr
👉Day 12 : 2.16Cr
👉Day 13 : 1.74Cr
👉Day 14 : 1.44Cr
👉Day 15 : 1.64Cr
👉Day 16 : 3.65Cr
👉Day 17 : 3.71Cr
👉Day 18 : 1.37Cr
👉Day 19 : 1.02Cr
👉Day 20 : 82L
AP-TG Total:- 155.92CR(225.60CR~ Gross)

సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. సినిమా రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో ఎపిక్ రన్ ను అందుకుంది. ఎట్టకేలకు 20వ రోజు ఈ రికార్డ్ కి బ్రేక్ పడినా ఎక్స్ లెంట్ హోల్డ్ తో లాంగ్ రన్ లో సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here