Home న్యూస్ 20వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందటే!!

20వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా సాలిడ్ గా దుమ్ము లేపి ఇప్పుడు మూడో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా… నాన్ స్టాప్ గా…

19 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 20వ రోజు మాత్రం ఎట్టకేలకు కోటి లోపు షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా కోటి రికార్డ్ ను మిస్ చేసుకున్నా కూడా 20వ రోజు మంచి హోల్డ్ నే చూపించి ఓవరాల్ గా 82 లక్షల రేంజ్ లో..

షేర్ ని సొంతం చేసుకుని లిమిటెడ్ డ్రాప్స్ తో మరోసారి ఆకట్టుకోగా….ఓవరాల్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో 20వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

AP-TG 3rd Day Highest Share Movies

ఒకసారి 20వ రోజు టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 20th Day Highest Share Movies
👉#Baahubali2 – 1.56CR
👉#AttarintikiDaredi – 1.43Cr~
👉#Baahubali – 1.10CR~
👉#Kalki2898AD – 1.01CR
👉#HanuMan – 84L
👉#Devara – 82L********
👉#KGFChapter2 – 81L
👉#VenkyMama – 81L

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను అందుకోగా 7 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి2 ఇప్పటికీ టాప్ లో ఉండగా ఆల్ మోస్ట్ 11 ఏళ్ల క్రితం వచ్చిన అత్తారింటికి దారేది టాప్ 2 ప్లేస్ తో ఊచకోత కోసింది. ఈ రికార్డులు ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తాయో చూడాలి.

Devara Movie 20 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here