Home న్యూస్ దేవర 3 వీక్స్ టోటల్ కలెక్షన్స్…యంగ్ టైగర్ ఊరమాస్ జాతర!!

దేవర 3 వీక్స్ టోటల్ కలెక్షన్స్…యంగ్ టైగర్ ఊరమాస్ జాతర!!

0
Jr NTR Devara Movie 3 Weeks Total WW Collections
Jr NTR Devara Movie 3 Weeks Total WW Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి రోజు నుండి ఊరమాస్ జోరుని చూపించిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దిగ్విజయంగా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఊచకోత కోసింది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ…

మాస్ రచ్చ చేసిన సినిమా మూడో వీక్ వర్కింగ్ డేస్ లో సైతం ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజున 82 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 21వ రోజు లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ 71 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపించిన సినిమా 89 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

Devara Movie 3 Weeks (21 Days) Total World Wide Collections!!

ఇప్పుడు మూడు వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 21 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 61.13Cr
👉Ceeded: 30.37CR
👉UA: 17.73Cr
👉East: 10.28Cr
👉West: 8.13Cr
👉Guntur: 13.23Cr
👉Krishna: 9.05Cr
👉Nellore: 6.71Cr
AP-TG Total:- 156.63CR(226.80CR~ Gross)
👉KA: 17.85Cr
👉Tamilnadu: 4.15Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 33.90Cr
👉OS – 35.95Cr****approx
Total WW Collections: 249.45CR(Gross- 434.80CR~)

మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ మూడు వారాలను కంప్లీట్ చేసుకున్న సినిమా 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 65.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలవగా నాలుగో వీక్ లో సినిమా మరింతగా లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Devara Movie 20 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here