Home న్యూస్ సాహోని దాటేసిన దేవర….ఎన్టీఆర్ మాస్ తాండవం!!

సాహోని దాటేసిన దేవర….ఎన్టీఆర్ మాస్ తాండవం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది. అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగించిన సినిమా రెండు వారాల తర్వాత తెలుగు లోనే మేజర్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా…

మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా స్లో అయినా కూడా ఉన్నంతలో ఎక్స్ లెంట్ జోరునే చూపిస్తూ లాంగ్ రన్ లో మూడో వారంలో ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. కాగా లాంగ్ రన్ లో మాస్ జోరు చూపిస్తూ 430 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న దేవర సినిమా ఓవరాల్ గా…

టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా దూసుకు పోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)…

నటించిన సాహో(Saaho Movie) టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను దాటేసింది దేవర మూవీ…సాహో మూవీ రిలీజ్ అయినప్పుడు 406 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తర్వాత జపాన్ అలాగే ఇతర దేశాల్లో రిలీజ్ కలెక్షన్స్ తో 435 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

ఇప్పుడు లాంగ్ రన్ లో 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో దేవర మూవీ 435 కోట్ల మార్క్ ని మించిపోయి మాస్ సంచలనం సృష్టించింది. సాహో సినిమా కూడా ప్రభాస్ కి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన తర్వాత సినిమా కాగా హిందీ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

సూపర్ హిట్ గా నిలిచిన సాహో మూవీ మిగిలిన చోట్ల మాత్రం భారీ బిజినెస్ ను అందుకోలేక ఫ్లాఫ్ అయింది… ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ఆర్ ఆర్ ఆర్ తర్వాత మూవీ అయిన దేవరతో వచ్చి మిక్సుడ్ రెస్పాన్స్ తో లాంగ్ రన్ లో దుమ్ము లేపుతూ 435 కోట్లకు పైగా గ్రాస్ ను దాటేసి 450 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది…

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here