Home న్యూస్ 22 డేస్ 436 కోట్ల ఊచకోత….దేవర ఈ వీకెండ్ మళ్ళీ కుమ్మడం ఖాయం!!

22 డేస్ 436 కోట్ల ఊచకోత….దేవర ఈ వీకెండ్ మళ్ళీ కుమ్మడం ఖాయం!!

0
JR NTR Devara Movie 22 Days Total WW Collections
JR NTR Devara Movie 22 Days Total WW Collections

మూడు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) నాలుగో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో మరోసారి జోరు చూపించింది సినిమా…మేజర్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుండే వస్తున్న దేవర సినిమా లాభాలను…

ఇంకా పెంచుకుంటూ ఉండగా 22 రోజుల్లో ఒవర గా గ్రాస్ పరంగా కూడా మాస్ ఊచకోత కోసిన సినిమా 436 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 21వ రోజున ఓవరాల్ గా 71 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…

22వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 76 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 22 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 15 Days Total World Wide Collections!!

Devara Movie 22 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 61.33Cr
👉Ceeded: 30.53CR
👉UA: 17.83Cr
👉East: 10.32Cr
👉West: 8.16Cr
👉Guntur: 13.26Cr
👉Krishna: 9.07Cr
👉Nellore: 6.73Cr
AP-TG Total:- 157.23CR(227.90CR~ Gross)
👉KA: 17.88Cr
👉Tamilnadu: 4.15Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.00Cr
👉OS – 35.98Cr****approx
Total WW Collections: 250.21CR(Gross- 436.25CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 22 రోజుల్లో 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 66.21 కోట్ల సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో కొత్త సినిమాల పోటి ఏమి లేక పోవడంతో మంచి జోరుని మరోసారి చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 22 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here