Home న్యూస్ మెకానిక్ రాకీ ట్రైలర్1 రివ్యూ…విశ్వక్ సేన్ కి 4వ హిట్ పక్కాలా ఉందే!!

మెకానిక్ రాకీ ట్రైలర్1 రివ్యూ…విశ్వక్ సేన్ కి 4వ హిట్ పక్కాలా ఉందే!!

0
Vishwak Sen Mechanic ROY Movie Trailer Review
Vishwak Sen Mechanic ROY Movie Trailer Review

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలలో కొంచం డీసెంట్ ఫామ్ తో దూసుకు పోతున్న హీరోగా దూసుకు పోతున్నాడు విశ్వక్ సేన్(Vishwak Sen) సినిమా సినిమాకి తన రేంజ్ ను రీసెంట్ మూవీస్ తో పెంచుకుంటూ వరుస హిట్స్ ను అందుకుంటూ ఉన్న విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ….

మెకానిక్ రాకీ(Mechanic Rocky Trailer Review) సినిమాతో ఆడియన్స్ ముందుకు నవంబర్ 22న రావడానికి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి ఇంకా నెల టైం ఉండగా సినిమా నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్…ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో…

విశ్వక్ సేన్ కెరీర్ లో మరో హిట్ అందుకునే సినిమాలా అనిపించింది ఈ సినిమా ట్రైలర్…కథ పాయింట్ రెగ్యులర్ గానే ఉన్నట్లు అనిపించగా కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, మ్యూజిక్ లాంటివి ప్లస్ పాయింట్స్ లా అనిపించింది… 

సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకున్న హీరో తన తండ్రి మెకానిక్ షాప్ లో ఉంటాడు…హీరోయిన్స్ ఇద్దరికీ కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ లవ్ లో పడేయడానికి ట్రై చేస్తూ ఉన్న టైంలో విలన్ తో హీరో కి గొడవ స్టార్ట్ అవుతుంది….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా స్టోరీగా..

ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తూ ఉండగా, ఎప్పటి లానే ఫుల్ ఎనర్జీతో విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు…ఇక బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ పార్ట్, లవ్ సీన్స్ అండ్ లైట్ కామెడీ సీన్స్ అన్నీ కూడా ట్రైలర్ లో పర్వాలేదు అనిపించే విధంగా ఉండటంతో ఓవరాల్ గా సినిమా…

మినిమమ్ గ్యారెంటీ అనిపించేలా ఉండేలా ఉంది…బాక్ టు బాక్ 3 హిట్స్ ని అందుకున్న విశ్వక్ సేన్ ఈ ఏడాది 2 హిట్స్ ను అందుకోగా ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో హిట్ ని ఈ సినిమాతో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

https://youtu.be/ed2ppwARZy8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here