Home న్యూస్ 24 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…24వ రోజు అంచనాలను మించిన రచ్చ!!

24 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…24వ రోజు అంచనాలను మించిన రచ్చ!!

0
Jr NTR Devara Movie 24 Days Total WW Collections
Jr NTR Devara Movie 24 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మూడో వీక్ ని పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టి నాలుగో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) లాభాలను సాలిడ్ గా పెంచుకుంటూ రచ్చ చేసింది.

సినిమా 24వ రోజున సండే అడ్వాంటేజ్ తో రచ్చ చేసి అనుకున్న అంచనాలను మించి పోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోవచ్చు అనుకున్నా సినిమా…

అంచనాలను మించి 1.08 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపగా…

Devara Movie 24 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 24 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 61.98Cr
👉Ceeded: 30.99CR
👉UA: 18.11Cr
👉East: 10.45Cr
👉West: 8.25Cr
👉Guntur: 13.40Cr
👉Krishna: 9.18Cr
👉Nellore: 6.81Cr
AP-TG Total:- 159.17CR(231.05CR~ Gross)
👉KA: 18.04Cr
👉Tamilnadu: 4.16Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.20Cr
👉OS – 36.04Cr****approx
Total WW Collections: 252.58CR(Gross- 440.70CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 68.58 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Devara Movie 23 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here