Home న్యూస్ RRR 1.26…కల్కి 1.3…దేవర 1.08….యంగ్ టైగర్ మాస్ తాండవం!

RRR 1.26…కల్కి 1.3…దేవర 1.08….యంగ్ టైగర్ మాస్ తాండవం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) లాంగ్ రన్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. వారం వారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నప్పటికీ…

ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ గా మాత్రం దేవర మూవీనే నిలిచింది…ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు నాలుగో వీకెండ్ ని సైతం కంప్లీట్ చేసుకున్న దేవర మూవీ ఓవరాల్ గా 24 వ రోజున రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

లిమిటెడ్ థియేటర్స్ లో 24వ రోజున సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో కోటి షేర్ మార్క్ ని అధిగమించి 1.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ పరంగా దేవర టాప్ 3 ప్లేస్ ను 24వ రోజు కలెక్షన్స్ పరంగా సొంతం చేసుకుంది.

రీసెంట్ టైంలో రిలీజ్ అయిన మూవీస్ లో కల్కి మూవీ 24వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకోగా ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు మూడో ప్లేస్ లో దేవర మూవీ నిలిచింది. ఓవరాల్ గా రీసెంట్ టైంలో 24వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

Recent AP-TG 24th Day Highest Share Movies
👉#Kalki2898AD- 1.30CR~
👉#RRRMovie – 1.26CR~
👉#Devara – 1.08Cr~********
👉#HanuMan – 1.05CR~
👉#WaltairVeerayya- 65L~

24వ రోజు కోటి మార్క్ షేర్ ని అందుకోవడం అన్నది చాలా రేర్…అలాంటిది ఎన్టీఆర్ రీసెంట్ టైంలో 2 సార్లు ఈ మార్క్ ని అందుకోగా ఈ ఏడాది వచ్చిన 3 సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషమని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో దేవర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here