టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) రిలీజ్ అయ్యి 24 రోజులకు సూపర్బ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. సినిమా 24వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపించి సాలిడ్ వసూళ్ళని సాధించగా….. 25వ రోజు మరోసారి ఫుల్ వర్కింగ్ డే లోకి…
ఎంటర్ అవ్వగా ఆదివారం రోజుతో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ హెవీగానే ఉన్నాయి…ఆల్ మోస్ట్ డ్రాప్స్ ఇప్పుడు 70% రేంజ్ లో ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 35 లక్షల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 50 లక్షల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే…
డ్రాప్ ను సొంతం చేసుకోగా ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి రచ్చ చేయడం అన్నది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 25 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.