Home న్యూస్ ఇక్కడ 31 అక్కడ 62…ఇది ఎన్టీఆర్ మాస్ జాతర!!

ఇక్కడ 31 అక్కడ 62…ఇది ఎన్టీఆర్ మాస్ జాతర!!

0

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) ఫస్ట్ డే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను…

టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ ఉండగా, ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా అటు సాలిడ్ కలెక్షన్స్ ని…అలాగే బిజినెస్ మీద మంచి లాభాలను….

Devara Movie 17 Days Total World Wide Collections!!

సైతం సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త మైలురాయి ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం…ఈ క్రమంలో సినిమా ఇటు నైజాంలో అటు సీడెడ్ లో కొత్త మైలురాయిని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది.

సినిమా నైజాం ఏరియాలో ఏకంగా 25 రోజుల్లో అక్షరాలా 62 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా…ఇక రాయలసీమ ఏరియాలో ఏకంగా 31 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. నైజాం ఏరియాలో ఆల్ రెడీ..

కొన్ని సినిమాలు ఈ కలెక్షన్స్ మార్క్ ని అధిగమించాయి కానీ సీడెడ్ ఏరియాలో మాత్రం ఈ రేంజ్ లో జోరు చూపించిన సినిమాలు 2 మాత్రమే ఉండగా మిగిలిన హీరోలకు అందని రేంజ్ లో ఊచకోత ని ఇప్పుడు దేవరతో సొంతం చేసుకున్న ఎన్టీఆర్ లాంగ్ రన్ లో ఈ రెండు చోట్ల ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటాడో చూడాలి ఇక…

Devara Movie 24 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here